Sunday, September 8, 2024
Homeపాలిటిక్స్Telangana Assembly Elections: పోటెత్తుతున్న ఓటర్లు

Telangana Assembly Elections: పోటెత్తుతున్న ఓటర్లు

క్యూ లైన్లలో సెలబ్రిటీలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. రాజధాని హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉదయమే చదువుకున్న ఓటర్లు, ప్రముఖులు, సెలబ్రిటీలంతా పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పోలింగ్ కొనసాగుతోంది, కాగా పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ ఫోన్లు అనుమతించటం లేదు..దీంతో ఓటర్లు పలు చోట్ల ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News