Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Telangana: బీఆర్ఎస్ 40, కాంగ్రెస్ 65 స్థానాల్లో లీడింగ్

Telangana: బీఆర్ఎస్ 40, కాంగ్రెస్ 65 స్థానాల్లో లీడింగ్

రేవంత్ రెడ్డి ఇంటి వద్ద, గాంధీ భవన్ లో సంబరాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు రౌండ్లు పూర్తి కాగా.. బీఆర్ఎస్ కు 40 స్థానాల్లో లీడింగ్ ట్రెండ్స్ కనిపిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. కాగా ఇప్పటికే రేవంత్ ఇంటి వద్ద, గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ, రేవంత్, రాహుల్, భట్టీ, ప్రియాంక, సోనియాల ఫ్లెక్సీలు పెట్టే పనుల్లో కార్యకర్తలు హుషారుగా ఉన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News