Saturday, April 5, 2025
Homeపాలిటిక్స్Vishnu at Pragathi Bhavan: కేసీఆర్ తో పీజేఆర్ కుమారుడి భేటీ

Vishnu at Pragathi Bhavan: కేసీఆర్ తో పీజేఆర్ కుమారుడి భేటీ

కేసీఆర్ తో భేటీ అయిన విష్ణు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత పిజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో టికెట్ రాక, కనీస గుర్తింపు లేక రగిలిపోతున్న విష్ణు సీఎంతో భేటీ అవ్వటం విశేషం. కాగా తాను పోటీ చేయటం మాత్రం ఖాయమని విష్ణు ఇప్పటికే తెగేసి చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News