Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్YCP: పాదయాత్ర..టీడీపీకి పాడెయాత్ర..లోకేశ్‌పై నాగార్జున యాదవ్‌ ఫైర్

YCP: పాదయాత్ర..టీడీపీకి పాడెయాత్ర..లోకేశ్‌పై నాగార్జున యాదవ్‌ ఫైర్

ఐరన్‌లెగ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్ గా టీడీపీ నేత లోకేశ్ ను అభివర్ణించిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్..లోకేశ్ పాదయాత్ర, బలియాత్రగా మారిందని ఆరోపించారు. పదిరోజుల పాదయాత్ర కాస్తా టీడీపీకి పాడెయాత్రగా మారిపోయింది. బాబు, లోకేశ్‌ల యాత్రల ప్రభావం గుంటూరు, కందుకూరుల్లోనే కాదు చివరికి టర్కీ, సిరియాలపైనా చూపిస్తున్నాయన్నారు. ఐరన్‌ లెగ్‌ చౌదరి లోకేశ్‌తో ఐరన్‌ మ్యాన్‌, సూపర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ అయిన జగన్‌తో తలపడితే తట్టుకోగలడా అని నాగార్జున యాదవ్ లోకేశ్ ను నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News