Saturday, November 23, 2024
HomeఆటAustralian Open: తీవ్రంగా కలత చెందా: రఫేల్ నాదల్

Australian Open: తీవ్రంగా కలత చెందా: రఫేల్ నాదల్

టాప్ సీడ్ రఫేల్ నాదల్ తాను తీవ్రంగా కలత చెందినట్టు వెల్లడించారు. ఆస్ట్రేలియన్ ఓపన్ నుంచి వైదొలగక తప్పకపోవటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా తనను జాయింట్ పెయిన్ సమస్య తీవ్రంగా వేధిస్తోందని నాదల్ తెలిపారు. హిప్ ఇంజరీతో బాధపడుతున్న ఆయన ఆడేందుకు చాలా ఇబ్బందిపడ్డారు. దీంతో ఓ దశలో నొప్పిన భరించలేక.. ఆడలేక ఆస్ట్రేలియన్ ఓపన్ బరి నుంచి వైదొలగక తప్పలేదు. 36 ఏళ్ల నాదల్ గతేడాది ఆస్ట్రేలియన్ ఓపన్ ఛాంపియన్ గా నిలిచి.. హాట్ ఫేవరెట్ గా బరిలో దిగారు. తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లాములు గెలిచిన ఛాంపియన్ ఇక రిటైర్ అవుతారనే టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News