యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంకి చెందిన హెడ్ కానిస్టేబుల్ అంబోజు అనిల్ కుమార్
థాయిలాండ్ దేశంలో ఈనెల 22 నుంచి 25 వరకు జరుగుతున్న 28వ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ -2024 (ఏఎంఏ) అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలలో హెడ్ కానిస్టేబుల్ అంబోజు అనిల్ కుమార్ 800 మీటర్లు పరు గుపందెంలో కాంస్యం పతకం సాధించాడు. తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుక వస్తున్న రజక ముద్దుబిడ్డ అనిల్ కు రాష్ట్ర ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
