Friday, April 4, 2025
HomeఆటBCCI new Chief selector: చేతన్ శర్మ స్థానంలోకి వచ్చేదెవరు ?

BCCI new Chief selector: చేతన్ శర్మ స్థానంలోకి వచ్చేదెవరు ?

తన నోటి దురుసుతో టీవీ స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డంగా బుక్ అయి తన చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసిన చేతన్ శర్మ స్థానంలోకి వచ్చేదెవరన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చేతన్ శర్మ రాజీనామాను ఆమోదించేసినట్టు ప్రకటించిన బీసీసీఐ చేతన్ స్థానంలో తదుపరి ఎవరిని నియమించాలని మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతానికి ముగ్గురు రిటైర్డ్ క్రికెటర్ల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

సురేష్ రైనా, వీరేందర్ సెహ్వాగ్, వెంకటేష్ ప్రసాద్ పేర్లను బీసీసీఐ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్లంతా వివాదాలకు అతీతంగా, చాలా జెంటిల్ గా ప్రవర్తించే స్వభావం ఉన్నవారిగా బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ముందంజలో ఉన్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News