Tuesday, December 24, 2024
HomeఆటChampions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్.. దాయాదుల పోరు ఎప్పుడంటే..?

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్.. దాయాదుల పోరు ఎప్పుడంటే..?

తీవ్ర తర్జనభర్జనల తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీ(Champions Trophy ) షెడ్యూల్‌ను ఐసీసీ(ICC) విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 23న దుబాయ్‌ వేదికగా భారత్‌- పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జగరనుంది.

- Advertisement -

గ్రూప్‌-A: భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌

గ్రూప్‌-B: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లు

పూర్తి షెడ్యూల్‌ ఇదే..

ఫిబ్రవరి 19 : పాకిస్థాన్‌ Vs న్యూజిలాండ్‌ – కరాచీ
ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్‌ vs ఇండియా- దుబాయ్‌
ఫిబ్రవరి 21: అఫ్గానిస్థాన్ Vs దక్షిణాఫ్రికా – కరాచీ
ఫిబ్రవరి 22 : ఆస్ట్రేలియా Vs ఇంగ్లాండ్‌ – లాహోర్‌
ఫిబ్రవరి 23: పాకిస్థాన్‌ Vs భారత్‌ – దుబాయ్‌
ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్‌ Vs న్యూజిలాండ్‌ – రావల్పిండి
ఫిబ్రవరి 25: ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా – రావల్పిండి
ఫిబ్రవరి 26: అఫ్గానిస్థాన్‌ Vs ఇంగ్లాండ్‌ – లాహోర్
ఫిబ్రవరి 27: పాకిస్థాన్‌ Vs బంగ్లాదేశ్‌ – రావల్పిండి
ఫిబ్రవరి 28: అఫ్గానిస్థాన్‌ Vs ఆస్ట్రేలియా – లాహోర్‌
మార్చి 1: దక్షిణాఫ్రికా Vs ఇంగ్లాండ్‌ – కరాచీ
మార్చి2: న్యూజిలాండ్‌ Vs భారత్‌ – దుబాయ్‌
మార్చి 4: సెమీ ఫైనల్‌ – దుబాయ్‌
మార్చి 5: సెమీఫైనల్‌ 2 – లాహోర్‌
మార్చి 9: ఫైనల్‌ -లాహోర్‌ ( భారత్‌ ఫైనల్‌కు వెళ్తే దుబాయ్‌)
మార్చి 10: రిజర్వ్ డే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News