Friday, April 4, 2025
HomeఆటCM Revanth cheque to Paralympian Deepthi Jeevanji: అథ్లెట్ దీప్తి జీవాంజికి కోటి రూపాయల...

CM Revanth cheque to Paralympian Deepthi Jeevanji: అథ్లెట్ దీప్తి జీవాంజికి కోటి రూపాయల చెక్

చెప్పిన మాట ప్రకారం..

పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి రూ.కోటి, కోచ్ కు రూ.10లక్షలు చెక్స్ ను అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 7న దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్ లో 500 గజాల స్థలం, కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.

- Advertisement -

ఇవాళ జూబ్లీహిల్స్ నివాసంలో దీప్తి జీవాంజీ, కోచ్ లకు చెక్స్ ను అందజేసిన సీఎం. కార్యక్రమంలో పాల్గొన్న శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ అధికారులు. చెప్పిన రెండు వారాల్లోనే చెక్ ను అందజేయడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన దీప్తి, కోచ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News