Sunday, November 16, 2025
HomeఆటFIFA Friendly match poster: ఫీఫా ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ లాంచ్ చేసిన సీఎం...

FIFA Friendly match poster: ఫీఫా ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ లాంచ్ చేసిన సీఎం రేవంత్

ఫీఫా ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 18న గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న ఇండియా vs మలేషియా ఫుడ్ బాల్ మ్యాచ్.

- Advertisement -

పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, ఉన్నతాధికారులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad