ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన రాష్ట్ర ప్రభుత్వ (క్రీడా) సలహాదారు జితేందర్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (సాట్స్) చైర్మన్ శివసేనారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణి ప్రసాద్.