Tuesday, September 17, 2024
HomeఆటCM Revanth wishes Continental cup champs: ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేతలకు సీఎం...

CM Revanth wishes Continental cup champs: ఇంటర్ కాంటినెంటల్ కప్ విజేతలకు సీఎం రేవంత్ అభినందన

ఇంటర్ కాంటినెంటల్ కప్ ఛాంప్గా సిరియా

ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 విజేతలను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

ఇంటర్ కాంటినెంటల్ కప్ (4వ ఎడిషన్) 2024 ను గెలుచుకున్న సిరియా.

విజేతలకు ఇంటర్ కాంటినెంటల్ కప్-2024ను బహూకరించిన సీఎం.

ఈ నెల 3న ఫుట్ బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

చివరి రోజు కొనసాగిన ఇండియా వర్సెస్ సిరియా ఫుట్ బాల్ మ్యాచ్.

ముగిసిన ఇంటర్ కాంటినెంటల్ కప్ 4వ ఎడిషన్- 2024.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News