నిజామాబాద్ , భోర్గన్ ఆర్మూర్ రోడ్డు లో హన్నగ్రిల్ల స్పోర్ట్స్ క్లబ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్సీ & టీపిసిసీ కార్యనిర్వహక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే దాన్పల్ సూర్య నారాయణ, స్థానిక కంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.