Friday, November 22, 2024
HomeఆటHCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రద్దు చేసిన సుప్రీం

HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రద్దు చేసిన సుప్రీం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. హెచ్ సీఏ పై పూర్తిస్థాయి దర్యాప్తు కోసం ఏక సభ్య కమిటీని నియమించింది అత్యున్నత ధర్మాసనం. జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీ ఏర్పాటు కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలన్నీ ఈ కమిటీనే చూసుకోనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News