Sunday, October 6, 2024
HomeఆటHyd: ఫుట్ బాల్ క్రీడాకారుడిని అభినందించిన శ్రీనివాస్ గౌడ్

Hyd: ఫుట్ బాల్ క్రీడాకారుడిని అభినందించిన శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా ,పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఇటీవల ఏప్రియల్ 20 తేది నుండి 24 వ తేది వరకు ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన Asia 7S ఛాంపియన్ షిప్ లో భారత ఫుట్ బాల్ జట్టు సభ్యులు రాణించిన హైదరాబాద్ కు చెందిన తేజ రెడ్డిని శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి , పట్నం నరేందర్ రెడ్డి గార్లతో కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News