Friday, April 4, 2025
HomeఆటIPL 2023: ఐపీఎల్ లో మెరవనున్న తమన్నా, రష్మిక

IPL 2023: ఐపీఎల్ లో మెరవనున్న తమన్నా, రష్మిక

బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఎక్స్ట్రావగాంజా ఐపీఎల్ 2023 ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది.  మాసివ్ పర్ఫార్మెన్స్ చేసేందుకు రష్మిక మందన, తమన్నా భాటియా, స్టార్ సింగర్ ఆర్జిత్ సింగ్ లు లైవ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేందుకు రెడీ అయ్యారు.  ఈమేరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రకటన విడుదల చేసింది.  అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్ లో తొలి రోజు గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతున్నాయి. 4 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుండటంతో తొలి మ్యాచ్ చాలా ఆసక్తిగా సాగటం ఖాయంగా మారింది.

- Advertisement -

రెండేళ్లపాటు కోవిడ్ కారణంగా కళ, సందడి కోల్పోయిన ఐపీఎల్ కు ఈసారి భారీగా సూపర్ స్టార్స్ ను తెచ్చి సందడి చేసేలా ఐపీఎల్ బోర్డ్ ప్లాన్ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News