Thursday, October 31, 2024
HomeఆటIPL Retention: ఐపీఎల్ రిటెన్షన్ జాబితా వచ్చేసింది.. ఏ ఫ్రాంచైజీలో ఏ ఆటగాడు ఉన్నాడంటే..?

IPL Retention: ఐపీఎల్ రిటెన్షన్ జాబితా వచ్చేసింది.. ఏ ఫ్రాంచైజీలో ఏ ఆటగాడు ఉన్నాడంటే..?

IPL Retention| వచ్చే ఐపీఎల్ సీజన్ మెగా వేలం ముందు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రిటెన్షన్ జాబితా వచ్చేసింది. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని తమ జట్టుతో అంటిపెట్టుకుందో తేలిపోయింది. రిటెన్షన్ జాబితాకు సమయం ముగియడంతో తమ రిటైన్ ఆటగాళ్ల పేర్లను ఫ్రాంచైజీలు ప్రకటించాయి. అందరు అనుకున్నట్లుగానే ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాను సొంత ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి.

- Advertisement -

చెన్నై సూపర్ కింగ్స్ (CSK):

రుతురాజ్ గైక్వాడ్ (రూ.18కోట్లు)
రవీంద్ర జడేజా(రూ.18 కోట్లు)
మతీశా పతిరాణా (రూ.13కోట్లు)
శివమ్ దూబే (రూ.12 కోట్లు)
ఎంఎస్ ధోనీ (రూ.4 కోట్లు)

ముంబయి ఇండియన్స్‌ (MI):

జస్‌ప్రీత్ బుమ్రా(రూ.18 కోట్లు)
రోహిత్ శర్మ (రూ.16.30 కోట్లు)
సూర్యకుమార్ యాదవ్ (రూ.16.35 కోట్లు)
హార్దిక్ పాండ్య (రూ.16.35 కోట్లు)
తిలక్ వర్మ (రూ.8 కోట్లు)

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB):

విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
యశ్‌ దయాళ్‌ (రూ.5 కోట్లు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (SRH):

హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు)
పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు)
అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)
నితీశ్‌ రెడ్డి (రూ.6 కోట్లు)
ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు)

రాజస్థాన్ రాయల్స్‌ (RR):

సంజు శాంసన్ (రూ.18 కోట్లు)
యశస్వి జైస్వాల్ (రూ.18 కోట్లు)
రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు)
ధ్రువ్ జురెల్ (రూ.14 కోట్లు)
హెట్‌మయర్‌ (రూ.11 కోట్లు)
సందీప్ శర్మ (రూ.4 కోట్లు)

పంజాబ్ కింగ్స్ (PK):

శశాంక్ సింగ్ (రూ.5.5కోట్లు)
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ.4కోట్లు)

ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC):

అక్షర్ పటేల్ (రూ.16.5 కోట్లు)
కుల్‌దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)
ట్రిస్టన్ స్టబ్స్ (రూ.10 కోట్లు)
అభిషేక్ పొరెల్ (రూ.4 కోట్లు)

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (‘KKR):

రింకు సింగ్ (రూ.13 కోట్లు)
వరుణ్‌ చక్రవర్తి (రూ.12 కోట్లు)
సునీల్ నరైన్ (రూ.12 కోట్లు)
ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు)
హర్షిత్ రాణా (రూ.4 కోట్లు)
రమణ్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)

గుజరాత్‌ టైటాన్స్‌ (GT):

రషీద్‌ ఖాన్‌ (రూ.18 కోట్లు)
శుభ్‌మన్‌ గిల్‌ (రూ.16.5 కోట్లు)
సాయి సుదర్శన్‌ (రూ.8.5 కోట్లు)
రాహుల్‌ తెవాతియా (రూ.4 కోట్లు)
షారుక్‌ ఖాన్‌ (రూ.4 కోట్లు)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News