Sunday, November 16, 2025
HomeఆటIPL: ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ డైరెక్టర్ గా గంగూలీ

IPL: ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ డైరెక్టర్ గా గంగూలీ

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కు డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ లో స్టార్ట్ కానుంది. ఈమేరకు ఢిల్లీ క్యాపిటల్స్ తో చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ పూర్తైందికూడా. గతంలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ తో పనిచేసిన అనుభవం గంగూలీకి ఉంది. 2019లో ఢ్లీల క్యాపిటల్స్ కు ఆయన మెంటర్ గా పనిచేశారు. గతేడాది అక్టోబర్ లో బీసీసీఐ చీఫ్ గా తన పదవీకాలం ముగియటంతో ప్రస్తుతం ఈయన ఖాళీగా ఉన్నారు. మరోవైపు కోచ్ గా రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ టీంకు తిరిగి రానున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad