Thursday, September 19, 2024
HomeఆటKarimnagar: జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకం సాధించిన కాంగ్రెస్ నేత పులి

Karimnagar: జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకం సాధించిన కాంగ్రెస్ నేత పులి

జాతీయ స్థాయిలో జరిగిన క్రీడల్లో కాంగ్రెస్ నేత పులి బంగారు పతకం సాధించారు. ఫిబ్రవరి 2వ తేదీన హైద్రాబాద్ ఎల్ బి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన జాతీయ స్థాయి క్రీడల్లో 18 రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారుల జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో మాస్టర్ “1” 93 kgs విభాగంలో తెలంగాణ రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించిన జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ జాతీయ స్థాయిలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.
ఈ సందర్భంగా పులి ఆంజనేయులు గౌడ్ ని డీసీసీ ఆఫీసులో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తో పాటు బంగారు పతకం రావడం పట్ల జిల్లా నాయకులు శాలువాలతో సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News