Thursday, September 19, 2024
HomeఆటKorutla: కోరుట్ల లింగమ్మ గార్డెన్ గురుకుల విద్యార్థులకు పథకాలు

Korutla: కోరుట్ల లింగమ్మ గార్డెన్ గురుకుల విద్యార్థులకు పథకాలు

50 మెడల్స్ తో..

కోరుట్ల మండల స్థాయి స్కూలు గేమ్స్ ఫెడరేషన్ లో కోరుట్ల లింగమ్మ గార్డెన్ గురుకుల విద్యార్థులు 50, పథకాలు సాధించారు. ఎస్ జి ఎఫ్, మండల స్థాయి కోరుట్లలోని గురుకుల విద్యార్థులు వివిధ పోటీలలో కబడ్డీ, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్ లలో కోరుట్ల పట్టణానికి చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచి 50, మెడల్స్ ను సాధించారు.

- Advertisement -

వీరిని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బండి బాబు, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, మానస, వారికి మెడల్స్ ఇచ్చి ఘనంగా సత్కరించి, అభినందించారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News