Thursday, September 19, 2024
HomeఆటKurnool: తైక్వాండో ఛాంపియన్లతో టీజీ వెంకటేష్

Kurnool: తైక్వాండో ఛాంపియన్లతో టీజీ వెంకటేష్

మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ నివాసంలో కలిశారు తైక్వాండో ఛాంపియన్లు. పిల్లలు చిన్నప్పటి నుంచి తైక్వాండో సాధన చేయడం వలన ఆత్మ రక్షణతో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారని వెంకటేష్ అన్నారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కొరియా బ్లాక్ బెల్ట్ 1. డాను సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. మాస్టర్ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కుక్వాన్ కొరియా బ్లాక్ బెల్ట్ లు మధుసూదన్ రెడ్డి1. తిలక్ అఖిల్ 2. సాయి కృష్ణ 3. చిన్నారులు ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి మాస్టర్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందని టైక్వాండకు ఒలంపిక్స్ లో ఆడే అవకాశం ఉన్నందున విద్యార్థులు అధికంగా సంఖ్యలో శిక్షణ పొందుతూ రాష్ట్ర జాతీయస్థాయిలో రాణిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో విజేతలైన చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News