Saturday, September 21, 2024
HomeఆటMiryalaguda: స్టేట్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్

Miryalaguda: స్టేట్ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్

అదరగొట్టిన మన అమ్మాయిలు..

మిర్యాలగూడ గర్ల్స్ హై స్కూల్ బాలికల టీం ఉమ్మడి నల్గొండ జిల్లా 43వ సబ్ జూనియర్ బాల్ బ్యాట్మెంటన్ స్టేట్ టోర్నమెంట్లో మిర్యాలగూడ గర్ల్స్ హై స్కూల్ బాలికల టీం నుండి నుండి ఆడారు. ఈ టోర్నమెంట్లో ముగ్గురు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు.

- Advertisement -

అదేవిధంగా బాలికల టీం నుండి ఈకంబరేశ్వరి, అలిన, భవ్య శ్రీలు నేషనల్ కు సెలెక్ట్ అయ్యారు. అక్టోబర్ నెల హర్యానా రాష్ట్రంలో జరిగే నేషనల్ టోర్నమెంట్ లో వీరు పాల్గొననుండటం విశేషం. ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినీలను నల్లగొండ జిల్లా డిఈఓ బిక్షపతి, మండల ఎంఈఓ బాలాజీ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ కుమారి, పాఠశాల పి.డి ఇందిర, సావిత్రి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు వీరిని అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News