Saturday, April 5, 2025
HomeఆటMLA Satish: నేషనల్ లెవల్ సైక్లింగ్ గోల్డ్ మెడలిస్ట్ రవళి

MLA Satish: నేషనల్ లెవల్ సైక్లింగ్ గోల్డ్ మెడలిస్ట్ రవళి

ఛాంపియన్ రవళిని అభినందించిన ఎమ్మెల్యే

హుస్నాబాద్ నియోజకవర్గం నెహ్రూ చౌరస్తా తెలంగాణ రాష్ట్రం నేషనల్ స్థాయి ఎన్ జీ ఎఫ్ సైక్లింగ్ పోటీల్లో హుస్నాబాద్ పట్టణానికి చెందిన పశ్చిమ శ్రీనివాస్ – శ్రీలత దంపతుల కూతురు రవళి అత్యుత్తమ ప్రతిభను కనబర్చి గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా ఈరోజు చిన్నారి రవళిని హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ ఘనంగా సన్మానించారు. భవిష్యత్తు లో మరిన్ని పతకాలు గెలుపొందాలని ,సైక్లింగ్ పోటీల్లో పాల్గొనెందుకు ఉపయోగించే సైకిల్ ను సహాయం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ప్రముఖ వ్యపారవేత్తలు పశ్చిమట్ల శ్రీకాంత్ గౌడ్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పిడిశెట్టి రాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్క అనీల్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News