Sunday, October 6, 2024
HomeఆటNarayanapeta: ధన్వాడ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పర్ణిక

Narayanapeta: ధన్వాడ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే పర్ణిక

DPL మ్యాచులు..

మండల కేంద్రంలో ప్రీమియర్ లీగ్ 2 సీజన్ ను బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారుల క్రీడా స్ఫూర్తితో వ్యవహరించి లీగ్ ను దిగ్విజయం చేయాలని కోరారు. తదుపరి ఆహ్వానం మన్నించి విచ్చేసిన ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డికి బీజేవైఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రామచంద్రయ్య, ఉదయభాను, గోవర్ధన్, మాకం సురేందర్, మల్లయ్య, శ్రీనివాసులు, నరహరి, మాధవరెడ్డి, రఘు, ఆర్గనైజర్స్ చక్రి, రవి, కురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News