ఇటీవల ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం ట్రస్మా క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం పొందిన జె వి ఎన్ ఆర్ పాఠశాల బాలికలను ఎగ్జిబిషన్ సొసైటీ, పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మెన్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, విద్యలో కూడా ప్రతిభ కనబరచి పేరు తేవాలన్నారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో కోశాధికారి చేతన్ ఆనంద్, జి బి సభ్యులు చంద్ర శేఖర్, వెంకట రమణ, ప్రిన్సిపాల్ మణి కుమారి తదితరులు పాల్గొన్నారు.