Tuesday, July 15, 2025
HomeఆటNirmal: కబడ్డీ జిల్లా ఛాంపియన్లకు ఎగ్జిబిషన్ సొసైటీ సన్మానం

Nirmal: కబడ్డీ జిల్లా ఛాంపియన్లకు ఎగ్జిబిషన్ సొసైటీ సన్మానం

కబడ్డీ ఛాంప్స్

ఇటీవల ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం ట్రస్మా క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం పొందిన జె వి ఎన్ ఆర్ పాఠశాల బాలికలను ఎగ్జిబిషన్ సొసైటీ, పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మెన్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, విద్యలో కూడా ప్రతిభ కనబరచి పేరు తేవాలన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కోశాధికారి చేతన్ ఆనంద్, జి బి సభ్యులు చంద్ర శేఖర్, వెంకట రమణ, ప్రిన్సిపాల్ మణి కుమారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News