Sunday, June 30, 2024
HomeఆటNitish Kumar Reddy: క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డికి జగన్ అభినందనలు

Nitish Kumar Reddy: క్రికెటర్‌ నితీశ్‌కుమార్‌రెడ్డికి జగన్ అభినందనలు

విశాఖపట్నంకు చెందిన ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డికి జింబాబ్వే పర్యటనకు వెళ్తున్న భారత క్రికెట్‌ జట్టులో చోటు సంపాదించడంపై అభినందనలు తెలియజేశారు. ఈ టూర్‌లో మంచి ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. కెరీర్లో మరింత ఎదగాలంటూ కోరుకుంటున్నానని వైయస్‌.జగన్‌ అన్నారు. విశాఖపట్నానికి చెందిన నితీశ్‌కుమార్ రెడ్డి ఆంధ్రా జట్టు తరఫున ఆడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్లో హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడి మంచి ప్రతిభచూపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News