Sunday, November 16, 2025
Homeఆట

ఆట

Banaganapalli: గోల్డ్ మెడల్ సాధించిన మధుప్రియ

బనగానపల్లె మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన మధుప్రియ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఎయిరోబిక్స్ ఫిట్నెస్ ఛాంపియన్ షిప్ మెరిట్ లో గోల్డ్ గెలిచింది. మధుప్రియ ఆళ్లగడ్డలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ...

Dhoni: పొలం దున్నుతున్న ధోని..రెండేళ్ల తరువాత ఇన్స్టాలోకి రీ ఎంట్రీ

తన పొలం పనుల్లో జార్ఖండ్ డైనమైట్ మహేందర్ సింగ్ ధోని బిజీగా ఉన్నారు. ఈమేరకు ఆయన స్వయంగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. కాస్త లీజర్ దొరికితే సొంతూళ్లో టైం స్పెండ్ చేయటం...

Karimnagar: రోజూ రెండు గంటలు ఆటలాడండి: గసిరెడ్డి

పోటీ తత్వాన్ని రెట్టింపు చేయడంలో కీలకంగా వ్యవహరించే ఆటలను రోజూ కనీసం రెండు గంటలసేపైనా ఆడితే చాలా మంచిదని తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని...

Women’s IPL: మార్చ్ నుంచి వుమెన్స్ ఐపీఎల్

WPL అంటే వుమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ డబ్ల్యూపీఎల్ మ్యాచులు ముంబైలో సాగనున్నాయి. మార్చ్ 4-26 వరకు WPL మ్యాచులు ముంబై మహానగరంలోని పలు...

Devanakonda: మహిళా కబడ్డీ విజేత విజయవాడ

అంతర్రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీల్లో విజయవాడ జట్టు ఛాంపియన్ గా ట్రోఫీ చేజిక్కించుకుంది. దేవనకొండ మండల పరిధిలోని గుడిమిరాళ్ల గ్రామంలో శ్రీదస్తగిరి స్వామి ఉరుసు సందర్భంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర మహిళా కబడ్డీ పోటీలలో...

Champ to Coolie: జాతీయ ఆటగాడే.. కానీ.. కూలిగా మారక తప్పలేదు

రాహుల్ అనే ఈ ఆటగాడికి వచ్చిన అవార్డులు, మెడల్స్ చూసేందుకు రెండు కళ్లు చాలవు. కానీ ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇతనికి పొట్టకూటి కోసం రోజూ కూలి పనికి వెళ్లక తప్పదు. అది...

GMR airport: హైదరాబాద్ చేరుకున్నE-రేసింగ్ కార్లు

ఫార్ములా Eఛాంపియన్‌షిప్ హైదరాబాద్‌కు వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఈ-ప్రిక్స్‌ను నిర్వహించేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిర్వహించడంలో GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) బృందం కీలక పాత్ర పోషించింది. విమానాశ్రయంలోని...

Rishikesh: రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు దేశంలోని పలు ప్రముఖ ఆశ్రమాలు, ఆలయాలు తిరుగుతూ తమ ఆధ్యాత్మికతను చాటుకుంటూ ఉంటారు. ఏమాత్రం తీరికి దొరికినా వీరు ఇలా గురువులు, దేవుళ్లు అంటూ దర్శనాలకు...

Cricket: వల్డ్ నంబర్ 1 ఇండియా, వన్డే ఫార్మాట్స్ లో మనమే టాప్

వన్డే ఫార్మాట్స్ లో ఇండియా నంబర్ 1 ర్యాంక్ కు ఎగబాకింది. ఇండియా వర్సెస్ న్యూజిల్యాండ్ మ్యాచ్ లో ఇండియా క్లీన్ స్వీప్ చేయటంతో భారత్ ర్యాంక్ బ్రహ్మాండంగా మెరుగుబడింది. దీంతో నంబర్...

WFI: ఎవరీ బ్రిజ్ భూషణ్ ? WFI ఆయన చేతుల్లో ఎందుకుంది?

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఇప్పుడు ఈయన పేరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అసలు ఈ బ్రిజ్ భూషణ్ ఎవరు? ఆయన చేతుల్లోకి రెజ్లింగ్ ఫెడరేషన్ ఎలా వెళ్లిందనేది ఇప్పుడు సామాన్యుడి...

Wrestlers Me Too: ఎట్టకేలకు రాజీనామాకు రెడీ అయిన బ్రిజ్ భూషణ్

WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామా చేసేందుకు మెట్టు దిగారు. ఈనెల 22వ తేదీన ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా...

Hyd: చరిత్ర సృష్టించిన శుభమన్, వన్డేల్లో 200 రన్స్ చేసిన యంగెస్ట్ క్రికెటర్

శుభమన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో డబుల్ సెంచురీ బాది తన సత్తా చూపారు శుభమన్. కేవలం 145 బంతుల్లోనే డబుల్ సెంచురీ...

LATEST NEWS

Ad