Sunday, November 16, 2025
Homeఆట

ఆట

Team India: కొత్త కెప్టెన్లుగా హార్ధిక్, రోహిత్ లు

T20Isకి కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యా ఎంపికయ్యారు. టీం ఇండియా న్యూజిలాండ్ T20Iలు హార్దిక్ నేతృత్వంలో టీం ఇండియా బరిలోకి దిగనుంది. న్యూజిలాండ్ వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్ గా బరిలోకి దించనున్నారు....

Zomoto: జొమాటో డెలివరీ ఏజెంట్ గా ఇంటర్నేషనల్ వుమెన్ ఫుట్ బాలర్

క్రికెటర్స్ కు తప్పితే మనదేశంలో మరే ఇతర క్రీడలకు సరైన ప్రోత్సాహం, సపోర్ట్ దొరకదనే విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని రుజువు చేసేలా మరో స్పోర్ట్స్ ఛాంపియన్ జీవిత పోరాటం...

Sachin: సచిన్ టెండూల్కర్ గార్డెన్ చూశారా ?

సచిన్ టెండూల్కర్ మంచి ఫుడ్డీ అంతే కాదు ఓవైపు క్రికెట్ ఇంకోవైపు హోటల్ బిజినెస్ మరోవైపు ఇంట్లో వంటలు చేయటంతోపాటు ఆయన ఇంట్లోనే పంటలు పండిస్తారు. తన ఇంట్లో, పెరట్లో, టెర్రస్ పైన...

Rishabh Pant: విజయవంతంగా రిషభ్ పంత్ కు ఆపరేషన్

స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ మోకాలికి జరిగిన శస్త్ర చికిత్స విజయంతంగా జరిగిందని వైద్యులు ప్రకటించారు. ఇండియన్ వికెట్ కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ముంబైలోని కోకిలా...

Hockey: ‘వల్డ్ కప్’ గెలిస్తే ఒక్కో ప్లేయర్ కు కోటి

హాకీని ఒరిస్సా ప్రభుత్వం పోషిస్తున్న విధానంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. FIH ఒడిస్సా హాకీ మెన్స్ వల్డ్ కప్ 2023 నేపథ్యంలో ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది....

F1 new code: F1 డ్రైవర్స్ పై రూల్స్ కొరడా

ఫార్ములా వన్ డ్రైవర్స్ రాజకీయ అంశాలపై ఇష్టానుసారం నోరుపారేసుకోకుండా అడ్డుకునే కొత్త స్పోర్ట్స్ కోడ్ అమలులోకి వచ్చింది. ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఫెడరేషన్ లేటెస్ట్ స్టేట్మెంట్ ప్రకారం..ఎఫ్ 1 డ్రైవర్స్ ఎటువంటి వివాదాస్పద కామెంట్స్...

IPL: ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ డైరెక్టర్ గా గంగూలీ

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కు డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ లో స్టార్ట్ కానుంది. ఈమేరకు ఢిల్లీ క్యాపిటల్స్ తో...

BCCI: టీం ఇండియా కొత్త లోగో

టీం ఇండియా కిట్ మారింది. కిట్ స్పాన్సరర్ గా MPL కాకుండా కిల్లర్ వచ్చి చేరింది. శ్రీలంకతో జరుగనున్న T20I సిరీస్ లో ఎంపీఎల్ కాకుండా కిల్లర్ లోగోతో ఉన్న జెర్సీలను ధరించి...

Champion: టెన్నిస్ లెజెండ్ కు బ్రెస్ట్ అండ్ థ్రోట్ క్యాన్సర్

మైదానంలో టెన్నిస్ లెజెండ్ మార్టినా నవ్రతిలోవాకు తిరుగులేదు. 18 సార్లు గ్రాండ్ స్లామ్ గెలిచిన వల్డ్ ఛాంపియన్ గా ఆమె అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. ప్రస్తుతం ఈమెకు బ్రెస్ట్, థ్రోట్ క్యాన్సర్ సోకింది....

SAP: ఆంజనేయ గౌడ్..తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన...

Rishabh Pant injured: ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్

క్రికెటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తరాఖండ్ లోని సొంతూరు నుంచి ఢిల్లీకి కారులో వస్తుండగా రూర్కీ సమీపంలో నర్సన్ వద్ద...

RIP Pele: లెజెండరీ ఫుట్ బాలర్ పీలే కన్నుమూత

ఫుట్ బాల్ లెజెండరీ ఆటగాడు పీలే కన్నుమూశారు. క్యాన్సర్ తో బాధపడుతున్న 82 ఏళ్ల పీలే గత కొంతకాలంగా ఆసుపత్రిలోనే ఉన్నారు. బ్రెజిల్ కు చెందిన పీలే నాలుగు సాకర్ వల్డ్ కప్పుల్లో...

LATEST NEWS

Ad