Tuesday, July 15, 2025
HomeఆటSAP: ఆంజనేయ గౌడ్..తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్

SAP: ఆంజనేయ గౌడ్..తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా డా. ఈడిగ ఆంజనేయ గౌడ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని సోమవారం ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా డా. ఆంజనేయ గౌడ్ అందుకున్నారు. తనను ఛైర్మెన్ గా నియమించినందుకు ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ను కలిసి కృతజ్జతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News