Tuesday, September 17, 2024
HomeఆటParalympian Deepthi Jeevanji met CM Revanth: దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు...

Paralympian Deepthi Jeevanji met CM Revanth: దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు ప్రకటించిన సీఎం రేవంత్

500 గజాల ఇంటి స్థలం..

పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజిని అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్ లో 500 గజాల స్థలం, కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం.

పారాలింపిక్స్ లో పార్టిసిపెంట్స్ కు కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News