Sunday, November 16, 2025
Homeటెక్నాలజీWashing Machines Under 6K: రూ.6 వేల లోపు లభించే టాప్ 5 వాషింగ్ మెషీన్స్..ఇప్పుడే...

Washing Machines Under 6K: రూ.6 వేల లోపు లభించే టాప్ 5 వాషింగ్ మెషీన్స్..ఇప్పుడే కోనేయండి!

Washing Machines: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ లో అనేక వస్తువులను చవక ధరలకే కొనుగోలు చేయొచ్చు. ఇందులో భాగంగానే తక్కువ ధరలకు వాషింగ్ మెషీన్‌లను కొనుగోలు చేయడానికి కస్టమర్లకు మంచి అవకాశం లభిస్తోంది. అయితే, బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందే కస్టమర్లకు ముందస్తు డీల్‌ల ప్రయోజనం లభిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ఒనిడా, థామ్సన్ వంటి బ్రాండ్‌ల వాషర్ ఓన్లీ మోడల్‌లు రూ. 6000 కంటే తక్కువ ప్రారంభ ధరకు అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Power Guard 8.5Kg Washer Only Model

పవర్ గార్డ్ 8.5 కిలోల వాషింగ్ మెషిన్ కేవలం రూ. 5,699 ప్రత్యేక ధరకు లిస్ట్ అయింది. ఇది ఇది 5-స్టార్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్‌తో వస్తుంది. ఇది తక్కువ నీటి, కరెంటు ను వినియోగిస్తుంది. ఇది లింట్ ఫిల్టర్ ను కలిగి ఉంది. అలాగే, ఇది నార్మల్ వాష్, హెవీ వాష్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

 

Also Read:Realme Smartphones Deals: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..రియల్‌మీ స్మార్ట్ ఫోన్స్ పై ఉన్న ఆఫర్స్ ఇవే..

Voltas Beko 7.5Kg Washer Only Model

ముందస్తు డీల్ లో వోల్టాస్ ఈ వాషింగ్ మెషీన్ రూ. 5,292 తగ్గింపు ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. అంతేకాదు, దీనిపై బ్యాంక్ ఆఫర్ల ప్రయోజనం కూడా పొందవచ్చు. ఈ మెషిన్ లో వింగ్ పల్సేటర్ వాష్ టెక్నాలజీ ను ఉపయోగించారు.

InnQ 8.5Kg Washer Only Model

ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్‌క్యూ 8.5 కిలోల వాషర్ ఓన్లీ మోడల్ ను రూ. 5,185 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీనికి టర్బో వాష్ టెక్ మద్దతు ఉంది. ఈ మెషిన్ 5 స్టార్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేటింగ్‌ను పొందుతుంది.

Thomson 7Kg Washer Only Model

హెవీ డ్యూటీ మోటారుతో వచ్చే ఈ వాషింగ్ మెషీన్ స్మార్ట్ ప్రో వాష్ టెక్నాలజీ మద్దతును కలిగి ఉంటుంది. దీనిని రూ. 4,590 తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. దీని బహుళ వాష్ ప్రోగ్రామ్‌ల కారణంగా వివిధ రకాల దుస్తులను వేర్వేరు సెట్టింగ్‌లలో ఉతకవచ్చు.

MarQ by Flipkart 8Kg Washer Only Model

ఫ్లిప్‌కార్ట్ అనుబంధ బ్రాండ్‌కు చెందిన ఈ వాషింగ్ మెషీన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 4,599 తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. దీనిలో మ్యాజిక్ ఫిల్టర్ ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌లతో ఇది మరింత మెరుగైన విలువను ఇస్తుంది. ఈ పరికరానికి 5 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad