Saturday, November 15, 2025
HomeTS జిల్లా వార్తలుహైదరాబాద్Wines Bundh: మందు బాబులు ఇది విన్నారా.. ఆరోజు వైన్స్ బంద్..!

Wines Bundh: మందు బాబులు ఇది విన్నారా.. ఆరోజు వైన్స్ బంద్..!

Bad news for alcohol lovers: జంట నగరాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7న సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. ఈ నిషేధం బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా వర్తిస్తుంది. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. వినాయక నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad