Thursday, April 3, 2025
HomeTS జిల్లా వార్తలుకరీంనగర్Yellareddypet: పొన్నం సింధుకు ప్రశంసల వెల్లువ

Yellareddypet: పొన్నం సింధుకు ప్రశంసల వెల్లువ

కష్టపడి చదివి..

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది పొన్నం సింధు. ఒకే నెలలో రెండు ప్రభుత్వ ఉద్యోగాలను పొంది పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పొన్నం ఎల్లయ్య-పద్మ దంపతుల కూతురు సింధు కష్టపడి చదివి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో సింగిల్ విండో అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి సోమవారం అభినందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింధు గ్రూప్ ఫోర్ తో పాటు, బ్యాంకు ఉద్యోగం పొందారన్నారు. పట్టుదల ఉంటే సాధించంది అంటూ ఏమీ లేదని కష్టపడి ఇష్టంతో చదివి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు. సింధు తన ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News