Monday, November 17, 2025
HomeTS జిల్లా వార్తలు

TS జిల్లా వార్తలు

Sridhar Babu : నైతిక వృద్ధి కేంద్రంగా తెలంగాణ.. జీటో కనెక్ట్ సదస్సులో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్

JITO Connect 2025: ‘విలువలతో కూడిన వృద్ధి’కి కేరాఫ్ అడ్రెస్ గా తెలంగాణ దేశంలో ఆదర్శంగా ఇతర రాష్ట్రాల కంటే ముందు నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు....

Minister Ponnam: హైదరాబాద్‌ అభివృద్ధికి రక్షణ శాఖ భూములను అప్పగించాలని కేంద్రానికి మంత్రి పొన్నం లేఖ

Minister Ponnam Letter to Rajnath Singh: హైదరాబాద్‌లో ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుతూ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు మంత్రి పొన్నం...

Kavitha: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. కవిత కీలక వ్యాఖ్యలు

Kavitha Comments on BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ...

Tilak Varma: సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన క్రికెటర్‌ తిలక్‌ వర్మ

Tilak Varma Met CM Revanth Reddy: హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌ రెడ్డిని యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్‌ 2025 ఫైనల్‌లో పాక్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి...

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. ముమ్మర తనిఖీలు

Shamshabad Airport Bomb Mail: దేశంలో గత కొంతకాలంగా ఫేక్‌కాల్స్‌ మెయిల్స్‌ ఆందోళన కలిగిస్తున్నాయి. జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాలైన ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌లో...

Tourism Conclave TG: హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్‌ సిటీ- సీఎం రేవంత్‌ రెడ్డి

Telangana Tourism Conclave: తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా పర్యాటక రంగానికి ఒక పాలసీ లేదని సీఎం రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామని...

Hyderabad Musi River Flood 2025 : హైదరాబాద్‌లో మూసీ వరద.. రోడ్లు క్లోజ్, 1200 కుటుంబాలు ఎవాక్యుయేట్

Hyderabad Musi River Flood 2025 : హైదరాబాద్‌లో మూసీ నది వరదతో నగరం అతలాకుతలం అయింది. కుండపోత వర్షాలు, హిమాయత్‌సాగర్, ఒస్మాన్‌సాగర్ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో మూసీ నది ఓవర్‌ఫ్లో...

Hyderabad Floods: పురానాపూల్‌ వద్ద 13 ఫీట్ల ఎత్తులో మూసీ ప్రవాహం.. 30 ఏళ్లలో ఇదే తొలిసారి

Hyderabad Musi Floods 2025: భారీ వర్షాలు హైదరాబాద్ ‌నగరాన్ని ముంచెత్తుతున్నాయి. వరదల తాకిడితో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్ బ్రిడ్జి వద్ద మూసీ ఏకంగా 13 అడుగుల ఎత్తుతో పొంగిపొర్లుతుండటంతో...

LAKE PROTECTION: చెరువుల లెక్క తేలుతోంది.. కబ్జాదారుల గుండెల్లో హైడ్రా దడ!

Hyderabad lake demarcation : కుండపోత వర్షమొస్తే నగరం ఎందుకు చెరువవుతోంది? చిన్న వానకే రోడ్లు ఎందుకు నదులను తలపిస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం, కబ్జాల కోరల్లో చిక్కి కనుమరుగవుతున్న మన చెరువుల్లోనే...

SBI Swachhata HI Seva 2025: SBI ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో స్వచ్ఛతా హీ సేవ

SBI Swachhata HI Seva 2025: స్వచ్ఛతా హి సేవ (SHS) 2025 ప్రచారంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హైదరాబాద్ సర్కిల్ హైదరాబాద్‌లోని స్థానిక ప్రధాన కార్యాలయం (LHO),...

RS Brothers: వనస్థలిపురంలో ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’ 15వ షోరూం.. సందడి చేసిన నాగచైతన్య దంపతులు

RS Brothers Vanasthalipuram: వస్త్ర రంగంలో రిటైల్‌ షాపింగ్‌ పరంగా తనదైన ముద్ర వేసుకున్న ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌.. క్రమక్రమంగా షోరూంలను విస్తరిస్తోంది. హైదరాబాద్‌ నగర వాసులకు మరింత దగ్గర అయ్యేందుకు ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌...

Twin Reservoirs Hyderabad: నిండు కుండలా జంట జలాశయాలు.. గేట్లు ఎత్తివేత

Osman Sagar, Himayat Sagar Hyderabad: హైదరాబాద్‌ వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కుండ‌పోత వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ భారీ వ‌ర్షానికి జంట జ‌లాశ‌యాలు ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్‌కు...

LATEST NEWS

Ad