Friday, April 4, 2025
HomeతెలంగాణMadan Reddy: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన ఎమ్మెల్యే

Madan Reddy: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేసిన ఎమ్మెల్యే

బాధితురాలికి ఆర్థిక సాయం

కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన పాతూరి జ్యోతి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడడంతో మెదక్ అనురాధ హాస్పటల్ లో చికిత్స నిర్వహించారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే చిలువుల మదన్ రెడ్డి వారి కుటుంబానికి 14వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాణి నర్సింలు గజిని సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News