అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అదానీ ఫౌండేషన్ నుండి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు.
Adani donated 100 cr to Young India Skills University: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదాని రూ.100 కోట్ల విరాళం
సీఎం రేవంత్ ను కలిసి..
సంబంధిత వార్తలు | RELATED ARTICLES