Friday, September 20, 2024
HomeతెలంగాణAddanki Dayakar film India Files son released by Seethakka: అద్దంకి దయాకర్...

Addanki Dayakar film India Files son released by Seethakka: అద్దంకి దయాకర్ నటించిన ఇండియా ఫైల్స్ సినిమా పాట రిలీజ్ చేసిన సీతక్క

కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ నటించిన ఇండియా ఫైల్స్ (India Files) అనే చిత్రంలో “అన్ని బంద్ అంట” అనే పాటను సచివాలయంలో ఆవిష్కరించిన మంత్రి సీతక్క

- Advertisement -

అద్దంకి దయాకర్ కు శాలువా కప్పి అభినందించిన సీతక్క

రాజ్యాంగ పరిరక్షణ ఇతివృత్తంగా గొప్ప సందేశాత్మక చిత్రంలో నటించిన అద్దంకి అభినందనలని సీతక్క అన్నారు. ప్రజలను చైతన్య పరుస్తూ, పోరాట పందా నేర్పిస్తూ సాగే ఇండియా ఫైల్స్ చిత్రం సక్సెస్ అవ్వడం ఖాయమన్నారు సీతక్క.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News