Thursday, July 4, 2024
HomeతెలంగాణBhukya Murali Naik: నూతన ఎమ్మెల్యేకు అభినందనల వెల్లువ

Bhukya Murali Naik: నూతన ఎమ్మెల్యేకు అభినందనల వెల్లువ

మా హక్కులు కాపాడండి-ముస్లిం నేతలు

మహబూబాబాద్ ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైన భూక్యా మురళి నాయక్ ను సిపిఎం ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు.

- Advertisement -

తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఏ అజీమ్ మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ ను కలిసి, శుభాకాంక్షలు తెలిపి, ముస్లిముల హక్కులను కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎంహెహ్ పిఎస్ యూత్ నాయకులు రియాజ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News