Friday, September 20, 2024
HomeతెలంగాణAnjayya Yadav: సీఎంఆర్ఎఫ్ పేదలకు పెన్నిధి

Anjayya Yadav: సీఎంఆర్ఎఫ్ పేదలకు పెన్నిధి

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

షాద్ నగర్ పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన లబ్ధిదారులకు సీ.ఎం సహాయనిధి చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. మల్లిఖార్జున కాలనీకి చెందిన ఎన్. సాయి సౌజన్య రెడ్డి రూ. 2,00,000/-ఫరూఖ్ నగర్ కి చెందిన అబ్దుల్ బాసిత్ రూ. 2,00,000/-లక్ష్మీ నరసింహా కాలనీకి చెందిన పి.హర్షిని రూ. 2,00,000/-క్రిస్టియన్ కాలనీకి చెందిన ఠాకూర్ బాలాజీ సింగ్ రూ. 2,00,000/-పటేల్ రోడ్డుకి చెందిన పర్వీన్ బేగం రూ. 20,000/- లబ్ధిదారులకు అందజేశామని తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే అంజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజన్, కౌన్సిలర్లు ఈగ వెంకట్రాంరెడ్డి, జిటి శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి మహమ్మద్ ఎజాజ్ అడ్డు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News