Sunday, October 13, 2024
HomeతెలంగాణBasara: బాసర అమ్మవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

Basara: బాసర అమ్మవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

అక్షరాభ్యాసాలు..

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని నిర్మాత దిల్ రాజు దంపతులు సీనియర్ నటుడు రచయిత తనికెళ్ళ భరణి కుటుంబ సభ్యులు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి తన మనవడి అక్షరాభ్యాసాలు జరిపించారు.

- Advertisement -

అనంతరం వీరు వేద భారతి పీఠాన్ని సందర్శించారు. వీరికి ఆలయ అర్చకులు అమ్మవారి కి ప్రత్యేక పూజలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News