Tuesday, September 17, 2024
HomeతెలంగాణGarla: గార్ల మండల నూతన ఎంపీపీగా బట్టు నాగరాజు

Garla: గార్ల మండల నూతన ఎంపీపీగా బట్టు నాగరాజు

ఏకగ్రీవంగా ఎన్నిక

గార్ల మండల నూతన ఎంపీపీ గా శేరిపురం ఎంపీటీసీ బట్టు నాగరాజు ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డిఓ అలివేలు తెలిపారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో ఆమె అధ్యక్షతన చేతులు ఎత్తే పద్ధతి లో ఎన్నిక నిర్వహించారు మండలంలోని అన్ని ఎంపిటిసిలగాను వైస్ ఎంపీపీ తో కలిపి 9 మంది ఎంపీటీసీలు కట్టబోయిన శ్రీనివాస్ శీలంశెట్టి రమేష్ పసుపులేటి సుజాత మాలోత్ వెంకట్ లాల్ బట్టు నాగరాజు ధనియాకుల రాజకుమారి సుగుణ దేవి మంజుల పరంగన్ కో ఆప్షన్ సభ్యులు ఖదీర్ బాబా హాజరు కావడంతో ఎన్నిక సజవుగా నిర్వహించారు బట్టు నాగరాజును వైస్ ఎంపీపీ ఎంపీటీసీ కట్టే బోయిన శ్రీనివాస్ ప్రతిపాదించగా ముల్కనూరు ఎంపీటీసీ వెంకట్ లాల్ బలపరచడంతో అందుకు ఎనిమిది సభ్యులు మద్దతు తెలపగా మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఆమోదం మేరకు ఆర్డీవో అలివేలు బట్టు నాగరాజును మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆర్డిఓ అలివేలు ఎన్నిక ధ్రువపత్రాన్ని అందించి ప్రమాణ స్వీకారం చేయించారు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బట్టు నాగరాజును పలువురు అభినందించారు 21న ఎంపీపీ పదవికి 8 మంది ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించి ఆర్డీవోకు అవిశ్వాస తీర్మానాన్ని అందజేయడంతో గత కొన్ని రోజుల తదుపరి ఎంపీపీ శివాజీ ఎంపీపీ పదవికి రాజీనామా చేయటంతో ఎన్నిక అనివార్యమవడంతో ఈ ఎన్నికలో ఎంపిడిఓ రవిందర్ ఎంపిటిసీలు డిప్యూటీ తాసిల్దార్ సుధాకర్ పాల్గొనగా డోర్నకల్ సీఐ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో గార్ల బయ్యారం ఎస్సైలు ఉపేందర్ జీనత్ కుమార్ లు పోలీస్ బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనను చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News