Friday, September 20, 2024
HomeతెలంగాణBest village: పర్లపల్లి అత్యుత్తమ పంచాయతీ

Best village: పర్లపల్లి అత్యుత్తమ పంచాయతీ

పచ్చదనం, పరిశుభ్రతకు కేరాఫ్ గా కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామం

రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన పర్లపల్లి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్టంలో ప్లాస్టిక్ వేస్ట్-లిక్విడ్ & సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ విభాగాల్లో, పరిశుభ్రత, పచ్చదనం విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిసందుకు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డుకు ఎంపికైంది.

- Advertisement -

సనత్ నగర్ లోని తెలంగాణ పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ కార్యాలయంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న పర్లపల్లి గ్రామ సర్పంచ్ మాదాడి భారతినర్సింహా రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News