Tuesday, September 17, 2024
HomeతెలంగాణBharateeyudu 2 cinema tickets prices increased: భారతీయుడు 2 సినిమా టికెట్ల రేట్లు పెరిగాయ్

Bharateeyudu 2 cinema tickets prices increased: భారతీయుడు 2 సినిమా టికెట్ల రేట్లు పెరిగాయ్

జీవో జారీ

బారతీయుడు 2 సినిమా టికెట్లకు అదనపు రేట్లు అనుమతిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు తెలంగాణలోని మల్టీప్లెక్స్ లకు రూ.75 ప్లస్ జిఎస్టి, సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రూ 50 ప్లస్ జీఎస్టీ పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News