Thursday, October 3, 2024
HomeతెలంగాణBhudan Pochampalli: పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటింటా ప్రచారం

Bhudan Pochampalli: పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటింటా ప్రచారం

గడపగడపకెళ్లి ఓటర్లతో మాట కలుపుతున్న ఎమ్మెల్యే

భూదాన్ పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని నారాయణగిరి, సీతవాణి గూడెం, భద్రావతి కాలనీ, మాధవ నగర్, రాజీవ్ నగర్ 5,6,7,11,12,13 వార్డుల్లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు ఆయన వివరించారు. రాబోయేది కెసిఆర్ ప్రభుత్వమేనని భువనగిరి ప్రజలు కూడా నన్ను మళ్ళీ ఆశీర్వదిస్తారని నమ్మకం ఉందని ఆయన అన్నారు. తర్వాత అన్ని వార్డుల్లోని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మడుగుల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్,వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి యాదవ్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేష్, కౌన్సిలర్లు సామల మల్లారెడ్డి, గుండు మధు, కర్నాటి రవీందర్, దేవరాయ కుమార్, పెద్దల చక్రపాణి, కుడికాల అఖిల బలరాం, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సీత వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేష్ గౌడ్, కార్యదర్శి సీత శ్రవణ్, టిఆర్ఎస్ యువజన నాయకుడు చింతకింది కిరణ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొట్టం కరుణాకర్ రెడ్డి, రామసాని శేఖర్ రెడ్డి బొక్క సత్తిరెడ్డి, వంగూరి పెంటయ్య, కర్నాటి అంజమ్మ, పెద్దల శేఖర్ స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News