Sunday, October 20, 2024
HomeతెలంగాణBirpur: వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్ కుమార్

Birpur: వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్ కుమార్

కొత్త ఆఫీసర్..

జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండల వ్యవసాయ అధికారిగా ఎం.రాజకుమార్ బాధ్యతలు స్వీకరించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో పలువురు రైతులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

మంగేల క్లస్టర్ ఏఈఓ అయ్యోరి వినోద్, కొల్వాయి క్లస్టర్  ఏఈఓ శిరీషలు మండల వ్యవసాయ అధికారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మండల డీలర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News