Monday, November 17, 2025
HomeతెలంగాణShamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు(Bomb Threat) కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని ఓ ఆగంతకుడు సైబరాబాద్ కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌ చేశాడు. దీంతో ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు దొరకకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు దీన్ని ఫేక్‌ కాల్‌గా గుర్తించారు. మరోవైపు బెదిరింపు కాల్‌ చేసిన వ్యక్తి తెలంగాణలోని కామారెడ్డి వాసిగా గుర్తించిన అధికారులు.. అతడికి మతిస్థిమితం లేదని తేల్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad