Saturday, November 15, 2025
HomeతెలంగాణBRS committee on Telangana health condition: తెలంగాణ ఆరోగ్య పరిస్థితిపై టీఆర్ఎస్ కమిటీ

BRS committee on Telangana health condition: తెలంగాణ ఆరోగ్య పరిస్థితిపై టీఆర్ఎస్ కమిటీ

కమిటీలో రాజయ్య, సంజయ్, ఆనంద్..

రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య పరిస్థితుల అధ్యయనం కోసం పార్టీ తరఫున నియమించిన త్రిసభ్య కమిటీతో తెలంగాణ భవన్లో సమావేశమైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

- Advertisement -

రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య వ్యవస్థ పైన అధ్యయనం కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ లతో కూడిన కూడిన త్రిసభ్య కమిటీని పార్టీ నియమించింది.

నేటి నుంచే కార్యాచరణ ప్రారంభించిన బిఆర్ఎస్ కమిటీ. రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన నివేదికను అందించనున్న కమిటీ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad