Monday, November 17, 2025
HomeతెలంగాణPalakurthi: BRS లోకి కొనసాగుతున్న చేరికలు

Palakurthi: BRS లోకి కొనసాగుతున్న చేరికలు

మంత్రి ఎర్రబెల్లికి పెరుగుతున్న మద్దతు

పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి పెద్ద ఎత్తున BRS పార్టీలో చేరుతున్నారు. అలాగే కుల సంఘాలు, యూత్ సభ్యులు మంత్రి ఎర్రబెల్లికి పూర్తి మద్దతు తెలుపుతున్నారు.

- Advertisement -

పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం, తిర్మలగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు, మాజీ వార్డు మెంబర్ సింగపురం పుష్ప అధ్వర్యంలో 8 మంది, చీమలబాయ్ తండా కు చెందిన రిస్క్ టేకేర్ యూత్ ఆధ్వర్యంలో 100 మంది, రాయపర్తి మండలం కాట్రపల్లి యూత్ నాయకులు మండల సతీష్ అధ్వర్యంలో 20 మంది, భూరాహన్ పల్లి గ్రామానికి చెందిన కౌండిన్య యూత్ దయన్నకు మద్దతుగా BRS పార్టీలో చేరగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ లో నూతనంగా చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad