Thursday, September 19, 2024
HomeతెలంగాణChegunta: మల్లన్న జాతరలో చెరుకు

Chegunta: మల్లన్న జాతరలో చెరుకు

నార్సింగి మండల కేంద్రంలో..

నార్సింగి మండల కేంద్రంలోని శ్రీ మల్లన్న దేవుడి జాతరకు ముఖ్యఅతిథిగా హాజరైన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మల్లన్న దేవుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నాసింగి మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర సేవా దళ్ సెక్రెటరీ యాదగిరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు గోవర్ధన్ తెలంగాణ జన సమితి నాయకులు బాలరాజు గౌడ్ నార్సింగి పట్టణ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవీందర్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ సీనియర్ నాయకులు పిఎసిఎస్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సుభాష్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి బక్కన్న గారి సంపత్ రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ గుర్రాల స్వామి శ్రీనివాస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News